Article on Telugu Wikisource Feature Book in Pustakam.net
- Access to Knowledge
Pavan Santhosh
17 April 2018
Pustakam.net is a web magazine dedicated to commentaries -primarily in Telugu and occasionally in English- on world literature, by book lovers. This attempt is aimed to make Telugu Wikisource communitys efforts to provide free and quality books noticed among book lovers and also help Telugu Wikisource contributors to figure out ways to get such articles published in online and print platforms.
Originally published article can be ఈ శతాబ్దపు రచనా శతం” సహా అనేక ఉత్తమ పుస్తకాల జాబితాలో చోటుచేసుకుంటూనే ఉంది.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకాన్ని తెలుగు వికీసోర్సు సముదాయ సభ్యులు (శ్రీరామమూర్తి, డాక్టర్ రాజశేఖర్, ప్రభృతులు) యూనీకోడ్‌లో పాఠ్యీకరించి, ఇ-పుస్తకంగా తయారుచేశారు. ఈ పుస్తకం ఎవరైనా తిరిగి వాడుకోవచ్చు, పంచుకోవడానికి వీలుగా లభ్యమవుతోంది. 2018 మే మొదటి పక్షంలో ఈ పుస్తకాన్ని విశేషగ్రంథంగా తెలుగు వికీసోర్సు వారు ప్రదర్శిస్తున్నారు.